.
ఈరోజు ఉదయ జ్యోతి దినపత్రిక ఎడిటర్ గణేష్, సబ్ ఎడిటర్ శ్రీనివాస్ కలిసి పీఎం పాలెం కార్ షెడ్ దగ్గరలో ఉంటున్న కరెక్ట్ న్యూస్ పత్రిక రిపోర్టర్ వెంకట్రావు గారి ఇంటి వద్దకు వెళ్లి వారికి నిత్యావసర సరుకులు కుటుంబానికి ఐదు కేజీలు బియ్యం కేజీ కంది పప్పు నూనె ప్యాకెట్ సాల్ట్ ప్యాకెట్ ఇవ్వడం జరిగింది ఇతను చాలా పేద రిపోర్టర్ ఆయన గురించి తెలుసుకుని ఇవ్వడం జరిగింది ఇలాంటి వారు నగర పరిధిలో ఉన్నారు. మీరు బయట కూడా రాలేరు ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని మేము స్వయంగా ఇవ్వడం జరుగుతుంది మన జర్నలిస్ట్ కుటుంబంలో ఇలాంటి వారు ఉన్నారు. మీ దృష్టిలో ఉంటే మాకు తెలుపగలరు
రిపోర్టర్ కుటుంబానికి నిత్యావసర సరుకుల పంపిణీ......