19....ఏప్రిల్.... 2020
ఆది వారం (భాను వాసరే), శ్రీ శార్వరి నామ
సంవత్సరం, ఉత్తరాయణం, వసంతఋతువు, చైత్ర మాసం, బహుళ పక్షం, తిధి: ద్వాదశి రా 1.06 ఆ తదుపరి త్రయోదశి, నక్షత్రం: పూర్వాభాద్ర పూర్తి, యోగం : బ్రహ్మం రా 8.18 ఆ తదుపరి ఐంద్రం, కరణం : కౌలువ మ 12.15 ఆ తదుపరి తైతుల రా 1.06 వరకూ తదుపరి గరజి, వర్జ్యం : మ 12.26 to 02.11, దుర్ముహూర్తం : సా 04.32 to 5.22, అమృతకాలం:రా 10.56 to 12.41, రాహు కాలo : సా 4.30 to 6.00, యమ గండం/ కేతు కాలం : మ 12 to 01.30, సూర్యరాశి : మేషం, చంద్రరాశి: కుంభం, సూర్యోదయం: 5.46, సూర్యాస్తమయం:6.12. మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ కు సహకరించి మానవ జాతి మనుగడకు ముప్పుగా మారిన కరోనా నియంత్రణకు ప్రభుత్వం/వైద్యుల సూచనలు తప్పని సరిగా పాటించి వైరస్ నివారణకు పాటుపడదాం
నిత్యం గోమాతను పూజించండి. గోమాతను సంరక్షించండి.